అవిసె గింజల్లో ఒమెగా - 3
ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ఇవి జుట్టు పెరగడానికి ఉపయోగపడతాయి.
మెంతులు జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.
నువ్వుల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ జుట్టు ఒత్తుగా పెరడగానికి ఉపయోపడతాయి.
విటమిన్ సి ఉన్న పండ్లు జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి
విటమిన్ ఇ ఉండే అవకాడో జుట్టుకు చాలా మంచిది
Related Web Stories
ఈ ఫుడ్స్ తీసుకోండి.. మీ ఊపిరితిత్తులను కాపాడతాయి..
సైక్లింగ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..
ఈ ఫ్రూట్స్.. మీ లివర్, కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..
టాప్-10 డేంజరస్ జాబ్స్.. వీటి గురించి తెలుసా?