ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జంతువుగా క్వోక్కా పేరు పొందింది.
దీనికి ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపించే ముఖం, స్నేహపూర్వక స్వభావం ఉంటాయి.
అందుకే క్వోక్కాను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన జంతువు అని పిలుస్తారు.
ఈ జంతువు చిన్న కంగారూలా ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇది పశ్చిమ ఆస్ట్రేలియాలోని రోట్‌నెస్ట్, బాల్డ్ ద్వీపాల్లో కనిపిస్తుంటుంది.
ఇది ఎక్కువగా గడ్డి, ఆకులు, ఇతర మొక్కలను తింటుంది.
క్వోక్కా ఎక్కువగా రాత్రిపూట చురుకుగా ఉంటుంది.
Related Web Stories
ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి..
జుట్టును ఆరోగ్యంగా ఉంచే ది బెస్ట్ ఆయిల్స్ ఇవే..
స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
దుప్పటి నిండా కప్పుకుని నిద్ర పోతే ప్రమాదమా?