2025లో అత్యంత శీతల ప్రదేశం  ఈ నగరం..

ప్రపంచంలో ఎన్నో చల్లని ప్రదేశాలు, నగరాలూ ఉన్నాయి

బీబీసీ ప్రకారం, అంటార్కిటికా, డోమ్ ఫుజి అత్యంత శీతల ఉష్ణోగ్రత -93.2°C నమోదు అయింది 

2025లో ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం రష్యాలోని సైబీరియా యాకుట్స్క్

1891లో ఫిబ్రవరి 5న, యాకుట్స్క్ అత్యల్ప ఉష్ణోగ్రత -64.4°Cని నమోదు చేసుకుంది  

జనవరి నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత -42°C (-43.6°F), నమోదు అవుతుంది

రోజుకు నాలుగు గంటల కంటే తక్కువ సూర్యకాంతి పడుతుంది

యాకుట్స్క్ జనాభా 3,55,000

యాకుట్స్క్ అత్యంత శీతల నగరం అయినప్పటికీ, ఉత్తర ధ్రువానికి ఇది చాలా దూరం