స్వీట్ పొటాటో నూడుల్స్..
ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి, స్పైరలైజర్‌తో నూడుల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగి పెట్టుకున్న చిలగడదుంపలు
వేసి వేగించాలి.
ఐదు నిమిషాల పాటు
వేగించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మరి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పల్లి పట్టీలు వేసి వేగించి తీసుకోవాలి.
పల్లి పట్టీలను వేగించి
పెట్టుకున్న చిలగడదుంపలపై వేయాలి.
పల్లీలు వేసి, నిమ్మరసం పిండి, కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిస్ చేసి సర్వ్ చేసుకోవాలి.
Related Web Stories
జాగ్రత్త.. ఈ 9 అలవాట్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి
విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..
వారం రోజులు దాటినా.. పాలకూర తాజాగా ఉండాలంటే..
జీవితంలో ప్రశాంతత కావాలంటే ఇలా చేయండి