జాగ్రత్త.. ఈ 9 అలవాట్లు  మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి

బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉండడం

శారీరక కదలికలు లేకుండా ఎక్కువ సేపు కూర్చునే ఉండడం

రోజులో తగినంత నీటిని తీసుకోకపోవడం

జంక్ ఫుడ్ తరచుగా తింటూ ఉండడం

ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ వాడడం

ఆందోళన, ఒత్తిడికి ఎక్కువగా గురవుతుండడం

మొబైల్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్స్‌ ఎక్కువగా చూస్తుండడం

రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేస్తుండడం

మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించకపోవడం