వేసవిలో మొక్కలకు తెగుళ్లు  రాకుండా ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి..

మొక్కలకు హాని కలిగించే కీటకాలు, తెగుళ్ళను తిప్పికొట్టేలా మొక్కలను నాటుకోవాలి.

తెగుళ్ళ బారిన పడకుండా ఉండటానికి మొక్కలకు నీటిని అందించాలి.

బలహీనమైన మొక్కలు తెగుళ్ళ బారిన పడతాయి. వాటిని తొలగించి ఆరోగ్యకరమైన మొక్కలను నాటుకోవాలి.

తెగుళ్లను తొలగించేందుకు నేలలో తేమను నిలుపుకునేందుకు మొక్కల చుట్టూ పొరలా వేప పొడిని చల్లుకోవాలి.

రెగ్యులర్‌గా ఆకులను నమిలి తినేసే కీటకాలను వేప నీటితో తరిమేయచ్చు. 

ఇక చీడ పీడల్ని అరికట్టాలంటే మాత్రం వేప నూనె, వెల్లుల్లి స్ప్పే చేయాలి.