పండ్లు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు  పాటిస్తేనే ఆరోగ్యం లేదంటే..!

మార్కెట్‌లో కొన్ని పండ్లు మ‌రీ ఎక్కువ‌గా తాజాద‌నం క‌లిగి ఉంటాయి.

ఇలాంటి పండ్ల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.                   

ఈరోజుల్లో ర‌సాయనాల ఉప‌యోగించి పండ్లు క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండేలా చేస్తున్నారు.

 అందుకే మ‌రీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండే పండ్ల‌ను కొనుగోలు చేయ‌కండి

పండ్లు కొనుగోలు చేసేట‌ప్పుడు వాటిపై మ‌చ్చ‌లు, బొల్లులు లేకుండా చూసుకోండి.

 పండ్లు కొనుగోలు చేసేట‌ప్ప‌డు వాటి వాస‌న‌ను చెక్ చేయండి.

పండ్లు తాజాగా ఉన్నాయో లేవో అని తెలుసుకోవ‌డానికి వాటిని మెత్త‌గా ప్రెస్ చెయ్యండి.