కరీంనగర్ జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు అంబరాన్నంటాయి

టీఎన్జీవో భవన్ వద్ద ఉద్యోగులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు

న్యాయవాదులు కోర్టు ఆవరణలో హోలీ ఆడుతూ సందడి చేశారు

మల్టీపర్పస్ పార్క్ వద్ద వాకర్లు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు

కేంద్రమంత్రి బండి సంజయ్ హోలీ సంబరాల్లో సందడి చేశారు.

తన సతీమణితో కలిసి బండి సంజయ్ హోలీ ఆడారు