నోరూరించే డబుల్ కా మీఠా
ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా..
ముందుగా ఒక్కో బ్రెడ్ స్లైస్‌ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి వనస్పతి వేసి వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
తరువాత స్టవ్‌పై మరొక కడాయి పెట్టి పంచదార, నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి.
ఇప్పుడు ఆ పానకంలో ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు వేయాలి.
అంతే.. ఎంతో రుచిగా ఉండే డబుల్ కా మీఠా రెడీ.
చివరగా కోవా, యాలకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Related Web Stories
భారతదేశంలో తప్పక చూడాల్సిన వన్యప్రాణుల అభయారణ్యాలు
భూమిపై ఎక్కువ కాలం జీవించే 9 జంతువులు
దక్షిణ భారతదేశంలో 9 ఆహ్లాదకరమైన బీచ్‌లు
హోలీకి ఇంట్లోనే సహజ రంగులను సిద్ధం చేసుకోండి..