దక్షిణ భారతదేశంలో 9 ఆహ్లాదకరమైన
బీచ్‌లు ఇవే
ఓం బీచ్ కర్ణాటకలోని గోకర్ణలో ఉన్న ఒక అర్ధచంద్రాకార బీచ్. ఈ బీచ్ ఓం ఆకారం లో ఉంటుంది
అలప్పుజ బీచ్ బంగారు ఇసుక, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి చెందింది
చెన్నై మెరీనా బీచ్ భారతదేశంలోనే అతి పొడవైన పట్టణ బీచ్.
కేరళలో కోవలం బీచ్ అందమైన తీరప్రాంతంలో ఉంది
తమిళనాడులోని మహాబలిపురం బీచ్ పురాతన రాతి దేవాలయాలతో కూడిన అద్భుతమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది
విశాఖ యారాడ బీచ్ దక్షిణ భారతదేశంలో తక్కువ రద్దీ ఉన్న బీచ్
కేరళలోని వర్కల బీచ్ పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది
ధనుష్కోడి బీచ్ భారతదేశం దక్షిణ కొన వద్ద తమిళనాడులో ఉంది
రిషికొండ బీచ్ పర్యాటకులకు జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ వంటి అందమైన అనుభూతులను అందిస్తుంది
Related Web Stories
హోలీకి ఇంట్లోనే సహజ రంగులను సిద్ధం చేసుకోండి..
సగ్గుబియ్యం వడలు ఇలా చేసారంటే చాలా రుచి గా క్రిస్పీగా ఉంటాయి..
కరకరలాడే వేడి వేడి మీల్ మేకర్ పకోడీ సింపుల్గా ఇలా చేసుకోండి!
ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఇవే..