రంగుల పండుగ హోలీని అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
బీట్‌రూట్ ను ఉపయోగించి ఇంట్లోనే ముదురు ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు.
బీట్‌రూట్ ను రసాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.అంతే సహజమైన ఎరుపు రంగు సిద్ధమైనట్లే.
పాలకూరతో ఆకులను బాగా కడిగి మరిగించాలి.మరిగిన తర్వాత పాలకూర ఆకులను బాగా ఎండబెట్టి..
మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి క్యారెట్ తో నారింజ రంగు తయారు చేయుట
క్యారెట్ రసం తీసి ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి నారింజ రంగు రెడీ
తాజా గులాబీ రేకులను కడిగి ఆరబెట్టి తరువాత రేకులను మెత్తగా గ్రైండ్ చేసి వాటి పొడిగా తయారు చేయండి.
బంతి పువ్వులు పసుపు,నారింజ రంగులలో ఉంటాయి రేకులుగా విడగొట్టి ఆ రేకులను ఎండబెట్టి.. తర్వాత మిక్సి లో వేసి మెత్తని పొడిగా చేయాలి.
Related Web Stories
సగ్గుబియ్యం వడలు ఇలా చేసారంటే చాలా రుచి గా క్రిస్పీగా ఉంటాయి..
కరకరలాడే వేడి వేడి మీల్ మేకర్ పకోడీ సింపుల్గా ఇలా చేసుకోండి!
ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఇవే..
కర్ణాటకలో తప్పక చూడాల్సిన 10 ప్రదేశాలు