కర్ణాటకలో తప్పక చూడాల్సిన 10  ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం

మైసూర్ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి. అత్యుత్తమ రాజభవనాలు ఉన్నాయి

కూర్గ్‌ను భారతదేశపు స్కాట్లాండ్‌గా పరిగణిస్తారు. కాఫీ తోటలకు ప్రసిద్ధి

బెల్గాంలో ఏడాది పొడవునా చల్లని ఉష్ణోగ్రత ఉంటుంది. సుందరమైన గోకాక్ జలపాతం ఇక్కడ ఉంది

మురుడేశ్వర్ ఒక మతపరమైన కేంద్రం, భారీ 123 అడుగుల శివుని విగ్రహం ఉంది

పట్టడకల్ చాళుక్యుల కాలం నాటి అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్ధి

మంగళూరు, బీచ్ ప్రియులకు, భోజన ప్రియులకు ప్రత్యేక ప్రదేశం 

శృంగేరి తుంగ నది ఒడ్డున 8వ శతాబ్దపు ప్రశాంతమైన శారదా పీఠం ఉంది 

చిక్కమగళూరు కాఫీ తోటలు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి

గోకర్ణ ప్రశాంతమైన తీరప్రాంత పట్టణం

అగుంబే దక్షిణ భారతదేశ చిరపుంజీగా పిలుస్తారు