మందార నూనెతో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్..

మందార నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.

విటమిన్ ఎ సి, అమైనో యాసిడ్, మీ స్కాల్ప్, హెయిర్‌ను పునరుద్ధరించడంలో సహాయపడుతాయి

మందార నూనె క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి

మందార నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది,

మందార నూనె పొడి, జిడ్డుగల, గిరజాల మరియు నిటారుగా ఉండే జుట్టుతో సహా అన్ని రకాల జుట్టులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మూలికా నూనెలను పూయడం మంచిది. జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

జుట్టు ఆరోగ్యం కూడా చాలా త్వరగా మెరుగుపడుతుంది.

తలపై చుండ్రును తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.