ఈ జ్యూస్‌లు.. రక్తంలోని  చక్కెర స్థాయులను తగ్గిస్తాయి.. 

మీరు స్వయంగా ఇంట్లోనే చేసుకునే కొన్ని జ్యూస్‌లు రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

పాలకూర, దోసకాయ జ్యూస్

కొత్తిమీర, ద్రాక్ష జ్యూస్

కాలె, కీరా దోసకాయ జ్యూస్

అవకాడో, పాలకూర జ్యూస్

గ్రీన్ యాపిల్ జ్యూస్

మింట్, నిమ్మ జ్యూస్

గ్రీన్ వెజిటబుల్ సెలెరి

బ్రకోలీ, అల్లం జ్యూస్