భూమిపై ఎక్కువ కాలం జీవించే 9  జంతువులు ఏవో తెలుసా..

ఉప్పునీటి మొసళ్ళు అడవిలో 70 సంవత్సరాల వరకు జీవించగలవు

అల్డబ్రా జెయింట్ తాబేలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఇది భూమిపై ఎక్కువ కాలం జీవించే జంతువులలో ఒకటి

ఏనుగులు 70 సంవత్సరాల వరకు జీవించగలవు

గ్రీన్లాండ్ షార్క్ జీవితకాలం  250 సంవత్సరాలు ఉంటుందని అంచనా

అమర జెల్లీ ఫిష్ యుక్తవయస్సు చేరుకున్న తర్వాత దాని బాల్య రూపంలోకి తిరిగి వస్తుంది, వృద్దాప్యాన్నీ దరి చేరనివ్వదు

గాలాపాగోస్ తాబేలు 100 సంవత్సరాల వరకు బతుకుతుంది

యూరోపియన్ ఈల్ 85 సంవత్సరాలు జీవించగలదు

నీలి తిమింగలం భూమిపై అతిపెద్ద జంతువు. దీని జీవితకాలం 70 వరకు ఉంటుంది

గాజు స్పాంజ్‌లు భూమిపై నివసించే అతి పురాతన జీవులలో ఒకటి. వాటికి 10000 సంవత్సరాలకు పైగా జీవించే సామర్థ్యం ఉంది