సమ్మర్‌ ట్రిప్‌‌లకు  ఈ ప్రాంతాలు ది బెస్ట్..

సిమ్లాలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్‌ ట్రిప్‌‌నకు ఇది ది బెస్ట్ ప్లేస్.

హరిపుర్దార్ హిల్ స్టేషన్.. కుటుంబంతో ఎంజాయ్ చేసేందుకు బెస్ట్ ప్లేస్

నైనిటాల్.. వేసవిలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం.

ముస్సోరీని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడికి వెళితే మరపురాని అనుభూతి మీ సొంతం.

ముస్సోరీని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడికి వెళితే మరపురాని అనుభూతి మీ సొంతం.

 గుల్మార్గ్ : ఏప్రిల్ నెలలో కాశ్మీర్‌లోని గుల్మార్గ్ కి వెళ్తే సూపర్ ఉంటుంది.