అంబరాన్నంటిన
హోలీ సంబరాలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు.
చిన్నా పెద్దా రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు.
హనుమకొండలో చిన్నారుల సంబరాలు.
హోలీ సంబరాల్లో సెల్ఫీ తీసుకుంటూ .
డ్యాన్సలు చేస్తూ.. కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు చేసుకుంటున్నారు.
డీజే సౌండ్స్ తో హోలీ పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
చిన్నారులు హోలీ కలర్లతో .. దోస్తులతో కలసి హోలీ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
Related Web Stories
కరీంనగర్లో హోలీ సంబరాలు
హైదరాబాద్‌లో హోలీ సంబురాలు..
సమ్మర్ ట్రిప్‌లకు ఈ ప్రాంతాలు ది బెస్ట్..
హోలీ రంగుల నుండి మీ జుట్టుని, చర్మాన్ని ఇలా రక్షించుకోండి..!