ఇలాంటి వారు వేడి – గోరువెచ్చని నీళ్లు తాగకూడదంట..

జలుబు – దగ్గు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. 

వేడి నీటిని తీసుకోవడం వల్ల వారి గొంతు వాపు, చికాకు పెరుగుతుంది.. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

చిన్న పిల్లలు పెద్దల మాదిరిగా వేడి నీటిని తాగకూడదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది.

కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. 

 కాలేయం చాలా సున్నితమైన అవయవం.. దానిలో ఏదైనా సమస్య ఏర్పడితే, శరీరం వివిధ విధులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.

దంతాల సున్నితత్వం ఉన్నవారికి, వేడి –చల్లటి పదార్థాలు రెండూ నొప్పిని పెంచుతాయి

మీరు సమస్యను నివారించాలంటే.. సాధారణ నీటిని మాత్రమే తాగండి.