ప్రస్తుతం పిల్లల్ని పెంచడం  తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌గా మారింది.

పిల్లల్ని పెంచడం, వారికి మంచిగా గైడెన్స్ ఇవ్వడంలోతల్లిదండ్రులు అశ్రద్ధ చూపుతున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టరు. 

 వీటిని పాటిస్తే పిల్లలు చదువుపై ఫోకస్ పెడతారు ఎడ్యుకేషన్ నిపుణులు చెబుతున్నారు.

 పిల్లల చదువు పూర్తిగా స్కూళ్లు, ఉపాధ్యాయుల మీద వదిలివేయకూడదు. 

పిల్లలు బాగా చదవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంటుంది. 

 చదువుకి,ఆటలకు ఎప్పుడు సమయం కేటాయించాలో ఓ ప్లాన్ సిద్ధం చేయండి.

స్కూల్ వాతావరణం ఉంటే పిల్లలు ఓ పద్ధతి ప్రకారం చదువుపై ధ్యాస పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు చదవాలంటే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలని గుర్తించుకోండి.

పిల్లలకు చదవమని తల్లిదండ్రులు పుస్తకాలను బహుమతిగా ఇస్తుండాలి.