ప్రపంచంలోని అందమైన  సీతాకోకచిలుక జాతులు..

89'98 సీతాకోకచిలుక.. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియాలో కనిపిస్తుంది.

 అట్లాస్ మాత్.. అట్లాస్ మాత్ రెక్కలు విస్తీర్ణం 24 సెం.మీ (9.4 అంగుళాలు).

బ్లూ మోర్ఫో.. ఈ బ్లూ మోర్ఫో సీతాకోకచిలుక దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి..

గ్లాస్‌వింగ్ సీతాకోకచిలుక.. దిని రెక్కలు ఇతర సీతాకోకచిలుకలలో  కనిపించే రంగు ఉండదు.. కేవలం పారదర్శకంగా  మాత్రమే ఉంటాయి.

మలాకైట్ సీతాకోకచిలుక.. ఈ సీతాకోకచిలుక ఆకుపచ్చ రెక్కలను కలిగి ఉంటుంది. ఇది సూర్యకాంతిలో మెరుస్తుంది.

నెమలి సీతాకోకచిలుక.. నెమలి సీతాకోకచిలుక  నారింజ-ఎరుపు రంగులో ఉంటుంది.

 క్వీన్ అలెగ్జాండ్రా..   ఈ క్వీన్ అలెగ్జాండ్రా ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోకచిలుక జాతి.