గంధం మన ముఖ సౌందర్యానికి
ఎంతగానో సహాయపడుతుంది.
గంధం సువాసన చూడగానే మనస్సు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది.
గంధంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి
తలనొప్పి, చర్మ వ్యాధులు, జ్వరం, కంటి సమస్యలతోపాటు తేలు విషానికి విరుగుడుగానూ గంధంను ఉపయోగిస్తారు.
చందనం పొడి - 1, టీస్పూన్ పసుపు - 1, టీస్పూన్ కర్పూరం కొద్దిగా..
ఈ మూడు మిక్స్ చేసి.. నీళ్లు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి.
ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి
ముఖం శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి.
పసుపు, చందనం, కర్పూరం మొటిమల మచ్చలు తొలగించడానికి సహాయపడతాయి.
Related Web Stories
ద్రాక్ష పండ్లను ఇలా తినాలని తెలుసా..
మల్లెపూల మొక్కలను ఇంట్లో ఎందుకు పెంచుకోరో మీకు తెలుసా
షుగర్, హార్ట్ ప్రాబ్లమ్.. ములక్కాడ ఏం చేస్తుందంటే..
ఈ వాసనకి.. పాములిక పరారే..!