ఈ వాసనకి.. పాములిక పరారే..!

పాముల కొన్ని వస్తువుల వాసన చూడగానే.. తోక మూడుచుకుని పారిపోతాయి.

ఉల్లి, వెల్లుల్లి వాసనను పాములు అస్సలు తట్టుకోలేవట

పుదీనా, తులసి వాసన కూడా స్నేక్స్‌కు పడదట. మీరు ఇంటి చుట్టూ తులసి, పుదీనా నాడితే పాములు రావు.

నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాములు అమ్మోనియా వాయువు వాసనను తట్టుకోలేవు.

పొగ సాయంతో కూడా పాములను దూరంగా తరిమికొట్టవచ్చు

దాల్చిన చెక్క, లవంగం నూనెను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ వాసనతో పాములను దగ్గరకు కూడా రాదు.

కిరోసిన్ వాసనను పాములు కూడా తట్టుకోలేవు.