ఈజీగా జీర్ణమయ్యే 5 సౌత్ ఇండియన్ వంటకాలు..
మీరు ప్రతి రోజు ఉదయం తక్కువ కేలరీ ఫుడ్ తీసుకోవాలని భావిస్తున్నారా..
అందుకోసం సౌత్ ఇండియా వంటకాలు బెస్ట్ అని చెప్పవచ్చు
వాటిలో టాప్ 5 బ్రేక్ ఫాస్ట్ వంటకాల గురించి ఇక్కడ చూద్దాం
రవ్వ ఉప్మా కూరగాయలతోపాటు తక్కువ మసాలాలతో దీనిని తయారు చేస్తారు
ఇడ్లీ దీనిని పులియబెట్టిన బియ్యం, పప్పులతో తయారుచేస్తారు
దోశ బియ్యం, మినపప్పుతో చేసిన సన్నని క్రిస్పీ వంటకం
పెసరట్టు పెసరపప్పు, బియ్యం కలిపి చేసే ఈ వంటకం రుచి ఎక్కువ, కేలరీలు తక్కువ
పెరుగన్నం పెరుగన్నం, ఆవాలు, కరివేపాకుతో కూడిన ఈ వంటకం ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు
Related Web Stories
రోజంతా ఏసీలో ఉంటే.. వచ్చే తంటాలివే..
ఈ సంగతులు మీకు తెలుసా..
ఈ మిల్లెట్ దోశను ఎప్పుడైన టేస్ట్ చేశారా.. రుచితో పాటు ఆరోగ్యం..
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు షుగర్ ఉన్నట్లే..