రోజంతా ఏసీలో ఉంటే..  వచ్చే తంటాలివే..

ఎయిర్ కండిషనర్ వాడటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మీ చర్మం కూడా దెబ్బతింటుంది. 

ఆస్తమా బాధితులైతే ఎక్కువసేపు ఏసీలో ఉండకుండా ఉండాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ వస్తుంది.

ఎయిర్ కండిషనర్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

ఏసీ వాడకం మరీ ఎక్కువైతే కొందరిలో తలతిరగడం, వాంతులు లేదా తలనొప్పి వంటి సమస్యలను వస్తాయి

ఏసీ గాలిని నిరంతరం పీల్చడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. 

ఇవి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తాయంటున్నారు.