ఆరోగ్యకరమైన దంతాల, చిగుళ్ళ కోసం
ఇలా చేయండి..
రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి.
నోటికి సౌకర్యవంతంగా ఉండే టూత్ బ్రష్‌ను ఎంచుకోవాలి
మౌత్ వాష్ ఉపయోగించాలి.
పంచదారతో కూడిన స్నాక్స్, పానీయాలను తగ్గించాలి.
ధూమపానం మానుకోవాలి
బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల దంతాలు ప్రకాశవంతంగా, తెల్లగా ఉంటాయి
కనీసం ఆరు నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సందర్శించలి.
Related Web Stories
మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా.. ఇలా చేయండి..
నోరూరించే గోంగూర పచ్చడి ఇలా చేసి పెడితే తిన్నవాళ్లందరూ ఫిదా అవ్వాల్సిందే..!
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
టూత్ పేస్ట్‌తో మొటిమలు తగ్గుతాయా..!