మీ దంతాలు
పసుపు రంగులో ఉన్నాయా..
ఇలా చేయండి..
రెండు వారాల పాటు బేకింగ్ సోడాతో పళ్లు తోముకుంటే ఫలితం కనబడుతుంది.
విటమిన్-సి ఉండే ఫలాలు తీసుకోవడం వల్ల దంతాల రంగు మారడాన్ని నివారించవచ్చు.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే అల్లం దంతాలను శుభ్రపరుస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలపై మరకలను తొలగించగలదు. అయితే చాలా కొద్ది మొత్తంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి.
కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల కూడా దంతాలు తెల్లబడతాయి.
ప్రతిరోజూ మూడు లేదా నాలుగు గంటల పాటు బ్లీచింగ్ జెల్‌తో తయారు చేసిన ట్రేను దంతాలపై ధరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉండే కొన్ని వైటెనింగ్ రిన్స్‌లు మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా దంతాలపై పసుపు రంగును పోగొట్టి తెల్లగా మారుస్తాయి.
Related Web Stories
నోరూరించే గోంగూర పచ్చడి ఇలా చేసి పెడితే తిన్నవాళ్లందరూ ఫిదా అవ్వాల్సిందే..!
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
టూత్ పేస్ట్‌తో మొటిమలు తగ్గుతాయా..!
వేపాకులు వర్సెస్ కరివేపాకు జుట్టుకు ఏది మంచిదంటే