వేపాకులను, కరివేపాకులను ఎన్నో సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది

కరివేపాకు, వేప ఆకులు రెండూ జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

వేపాకులు,కరివేపాకులు వీటిని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం

వేపాకుల్లో ఉండే ఔషద లక్షణాలు దెబ్బతిన్న జుట్టును మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడతాయి

కరివేపాకులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును కాపాడుతాయి.

వేపాకులు నెత్తిమీద రక్త ప్రసరణను బాగా జరుగుతూ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

కరివేపాకు మన జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

వేపాకు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.