ఎండలు, పొల్యుషన్ కారణంగా చాలా మంది మొఖంపై పింపుల్స్‌తో బాధపడుతుంటారు.
టూత్ పేస్టులో ఉండే బేకింగ్ సోడా, ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కొన్ని పదార్థాలు చర్మాన్ని డ్రైగా మారుస్తాయి.
దీని వల్ల మొటిమలు తగ్గినప్పటికీ ఇది వాడటం ప్రమాదకరమని స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్నారు.
టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా, ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి అనేక కెమికల్స్ ఉంటాయి.
మొటిమలను తాత్కాలికంగా తగ్గించినప్పటికీ మళ్లీ ఎక్కువ అయ్యేలా చేస్తాయి.
పేస్ట్‌లో ఉండే కెమికల్స్ మీ దంతాలకు మంచిది కానీ, చర్మానికి అంత సురక్షితం కా
ఇంటి చిట్కాలతో మొటిమలని దూరం చేయాలనుకుంటే ముల్తానీ మట్టి, అలోవెరా జెల్, వేప ఆకులు, పసుపు, తేనె, నిమ్మరసం, రోజ్ వాటర్, పిప్పర్‌మెంట్ రాయొచ్చు
నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యం, చర్మ సమస్యలు ఏవి వచ్చినప్పటికి వైద్యులను సంప్రదించడం మంచిది