మల్లెపూలు చూడటానికి
ఎంతో అందంగా ఉంటాయి
ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి ఆడవారు వీటిని బాగా ఇష్టపడతారు
ఈ మల్లెచెట్లును ఇంట్లో వెసుకోడానికి అంతగా ఆశక్తి చూపరు
మల్లె చెట్టు దరదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు పండితులు.
ఈ చెట్టును తప్పుడు దిశలో నాటడం వలన ఇంట్లో ఆర్థికసమస్యలు, అశాంతి తలెత్తడం జరుగుతుంది
ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో నాటేటప్పుడు ఉత్తరం,తూర్పు లేదా ఈశన్యంలో నాటాలంటున్నారు నిపుణులు.
మల్లె మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన వీటి వాసనకు తేనెటీగలు ఇంట్లో దూరే అవకాశం ఉంది.
Related Web Stories
షుగర్, హార్ట్ ప్రాబ్లమ్.. ములక్కాడ ఏం చేస్తుందంటే..
ఈ వాసనకి.. పాములిక పరారే..!
తాబేలు కంటే మెల్లిగా నడిచే జీవులేవో తెలుసా..
ఈజీగా జీర్ణమయ్యే 5 సౌత్ ఇండియన్ వంటకాలు..