ఉప్పులో
ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
టేబుల్ సాల్ట్ :
ఇది మనం ప్రతిరోజూ
వంటల్లో ఉపయోగించే సాధారణ ఉప్పు.
సీ సాల్ట్ :
సముద్రపు నీటిని ఆవిరి
చేసి దీనిని ఉత్పత్తి చేస్తారు.
హిమాలయన్ పింక్ సాల్ట్ :
ఇది హిమాలయ
పర్వతాల్లో దొరుకుతుంది.
కోషెర్ సాల్ట్ :
దీనిని కిచెన్ సాల్ట్
అని కూడా అంటారు.
బ్లాక్ సాల్ట్:
ఇది లేత గులాబీ
రంగులో ప్రత్యేకమైన
రుచితో ఉంటుంది.
సైంధవ లవణం:
ఇందులో అయోడిన్
తక్కువ. ఎలకోట్రలైట్స్, న్యూట్రియెంట్స్ ఎక్కువ.
Related Web Stories
మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే..
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి..
గంధంతో.. మీ అందాన్ని పెంచుకోండి
ద్రాక్ష పండ్లను ఇలా తినాలని తెలుసా..