అల్లం వెల్లుల్లి పేస్ట్‍ను
ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదేనా.
.
టీ నుండి కూరలు వండటం వరకు అల్లం వాడతారు. చలికాలంలో అల్లం ఎక్కువగా తీసుకుంటారు.
అల్లం చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
అయితే అల్లాన్ని మార్కెట్ నుండి తీసుకురాగానే నేరుగా ఏదో ఒక కవర్‍లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు.
అవసరమైనప్పుడు వాడుకోవడానికి తీసుకుని దాన్ని కడిగి వాడుతుంటారు.
ఈ సందర్బాలలో కొన్ని సార్లు అల్లం కుళ్లిపోవడం కూడా గమనించవచ్చు.
అయితే అల్లం అలా పాడవకుండా ఉండాలంటే మార్కెట్ నుండి తీసుకురాగానే అల్లాన్ని శుభ్రంగా కడగాలి.
అల్లానికి మురికి, మట్టి పోయేదాక కడిగి ఆ తరువాత పొడి గుడ్డతో తుడవాలి.
గాలికి ఆరబెట్టిన తరువాత గాలి చొరబడని కంటైనర్‍లో ఒక కాగితం పెట్టి అందులో అల్లాన్ని ఉంచి ఫ్రిడ్జ్‍లో పెట్టాలి.
ఇలా చేయడం వల్ల అల్లం నెలల తరబడి కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది.
Related Web Stories
ప్రపంచంలోని అందమైన సీతాకోకచిలుక జాతులు..
ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే..
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి..