వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి  తాగుతున్నారా? ఆశ్చర్యపోయే నిజాలు.! 

 ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె  కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు..

వేడి నీటితో కలిపి నిమ్మరసం తాగితే చాలా హెల్త్ సమస్యలు దరి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు.

వేడి నీటిలో నిమ్మకాయ కలుపుకొని తాగితే.. పండ్ల చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వేడి నిటీతో పరిగడుపున నిమ్మరసం తాగితే ఎసిడిటీ కూడా వచ్చే ప్రమాదం ఉందట.

వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగేముందు..మామూలునీళ్లతో నోటిని రెండుమూడు సార్లుపుక్కిలించిన తర్వాతే తాగాలి.

నేరుగ తాగితే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

అసలు పుకిలించకుండా ఏమి తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.