ప్రజలను నవ్వించడమే తన
జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు
లాఫింగ్ బుద్దా
అనేక దేశాలు పర్యటించి ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలకు నవ్వులు పంచారు
అప్పటి నుండి అతను లాఫింగ్ బుద్ధగా పిలువబడ్డాడు
లాఫింగ్ బుద్ధను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
లాఫింగ్ బుద్ధను ఏ దిశలో పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం
లాఫింగ్ బుద్ధ అంటే నవ్వుతున్న బుద్ధుడు అన
ి అర్థం.లాఫింగ్ బుద్ధుడిని ఆనందానికి చిహ్నంగా భావిస్తారు.
విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని సూచించారు.ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది.
లాఫింగ్ బుద్ధను తూర్పు దిశలో ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది
పిల్లలు చదువుకునే గదిలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే వారి మనసు చదువుపై కేంద్రీకృతం అవుతుందని చెబుతారు.
Related Web Stories
ఏ సైజు టీవీని ఎంత దూరం నుంచి చూడాలి?
ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు..
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదేనా..
ప్రపంచంలోని అందమైన సీతాకోకచిలుక జాతులు..