ఎలుకలు బెడదతో ఇబ్బంది  పడుతున్నారా  ఈ చిట్కాలను పాటించండి

దీనికి మీరు చెయవల్సింది ఏమిటంటే లవంగాలు వాడటమే  

లవంగాలుకు ఎలుకలు దూరంగా ఉంటాయి

ఇంట్లో ఎలుకలు చేరితే పెద్ద సమస్యగా మారిపోతుంది 

ఎలుకలు వల్ల మనుష్యుల ఆరోగ్యం ఎంతో ప్రమాదకారం 

ఎలుక చేరితే అవి పిల్లలును పెట్టి మొత్తం వస్తువులను పాడిచేస్తాయి

లవంగాలు ఘాటైన వాసనకాబట్టి  ఈ వాసనకు ఎలుకలు ఏమాత్రం బరించలేదు

ఏఏప్రదేశాల్లో ఎలుకలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో లవంగాలు చల్లితే చాలు అక్కడకు ఎలుకలు రావు