ఈ జంతువులు సింహాన్ని  కూడా ఓడించగలవు..

భారీ ఆకారంతో ఉండే ఆఫ్రికన్ ఏనుగుల బలం ముందు సింహాలు నిలువలేవు. 

చాలా బలంగా పదునైన కొమ్ములతో ఉండే రైనోస్ సింహాలను నిలువరించగలవు.

బలమైన దవడలతో చాలా దూకుడుగా దాడికి దిగే హిప్పోపొటామస్ కూడా సింహాన్ని జయించగలదు.

 నీటిలోకి దిగిన సింహాలకు మొసళ్లు చుక్కలు చూపిస్తాయి. 

 అడవిలో సింహాలకు ప్రత్యర్థులుగా కనిపించే హైనాలు కూడా ఒక్కోసారి పై చేయి సాధిస్తాయి. 

సింహం కంటే బలంగా ఉండే పులి ముఖాముఖి పోరులో గెలవగలదు.