బట్టతల్ల సమస్య ఉన్నవాలు  బీట్‌రూట్ పెస్ట్ చేసి ఇంట్లోనే  హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు 

బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టకు కూడా బాగా ఉపయోగపడుతుంది

బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌ అంటారు మీరు కూడా బట్టతల బాధితులైతే, ఈ బీట్ రూట్ జ్యూస్‌ను ఉపయోగింవచ్చు

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ సహాయంతో జుట్టు రాలే సమస్యను తగ్గుతుంది

 దుంప రసం కప్పు,అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు,ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు

ఒక కప్పులో అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ కలపాలి అల్లం రసం రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్ల 

వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి దీనిని హెయిర్ ప్యాక్‌గా వేసుకోవాలి 

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల జుట్టు సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు