మంచి సంగీతం వినడం ద్వారా  అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి

సంగీతాన్ని ఆస్వాదించటానికి భాషతో సంబంధం లేదు

చాలా మంది ఖాళీ సమయాల్లో సంగీతం వినడానికి ఇష్టపడతారు

సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది

సంగీతం వినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది

దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు

ఒత్తిడిగా ఫీల్‌ ఆయ్యే సమయంలో సంగీతం వింటే ఉపశమనం కలుగుతుంది

మనసుకు నచ్చే పాటలు వినడం ద్వారా ఆందోళన తొలగిపోతుంది

ఎక్కువగా సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

జ్ఞాపకాలను గుర్తు చేసుకోగలుగుతాం

సంగీతం వింటూ పనిచేస్తే ఎంత పనినైనా ఉత్సహంగా, త్వరగా చేయగలం