ఆహారం, నీరు లేకుండా ఎక్కువ కాలం
జీవించే జంతువులు గురించి
తెలుసుకుందాం
పైథాన్ వంటి పాములకు జీవక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల, ఎక్కువ కాలం వరకు ఆహారం లేకుండా జీవించగలవు
మొసలి జీవక్రియను నెమ్మదిగా తగ్గించుకుంటు నెలల పాటు ఆహారం లేకుండా జీవించగలదు
ఒంటె.. నెలల పాటు నీరు, ఫుడ్ లేకుండా జీవించగలదు
నేలపై జీవించే నత్తలు ఎంతో కాలం ఆహారం, నీళ్లు లేకుండా జీవించగలవు
కంగారు,ఎలుకలు జీవితాంతం నీరు తాగకుండా జీవించగలవు
ఎలుగుబంట్లు ఫుడ్, నీళ్లు లేకుండా ఉంటాయి
వాటి శరీరంలో నిల్వ ఉంచుకున్న కొవ్వుతో జీవిస్తాయి
అంటార్కిటికా ప్రాంతంలో జీవించే పెంగ్విన్ పక్షులు,
గుడ్లు పొదిగే దశలో నెలల పాటు ఆహారం తీసుకోకుండా జీవించగలవు
Related Web Stories
సంగీతం ఆస్వాదించడంతో ఆనందంగా ఉండొచ్చు తెలుసా...
ఈ జంతువులు సింహాన్ని కూడా ఓడించగలవు..
బటతల్ల సమస్య ఇంట్లోనే పరిష్కారం
పచ్చిపాలతో మెరిసే అందం..!