మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్లల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతారు. అవేంటంటే..

రోజువారీ చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టలేకపోవడం

అకస్మాత్తుగా కన్నీరుమున్నీరవడం

రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టక సతమతమవడం

చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు పడటం

ఒకప్పుడు సంతోషాన్ని కలిగించిన విషయాలు కూడా నిరాసక్తంగా మారడం

ఏదో అగాధంలో పడిపోతున్నామన్న భావన వెంటాడటం

అపనమ్మకం పెరగడం