బ్రేకప్ బాట పట్టకుండా ఉండాలంటే భాగస్వామితో ఎన్నడూ అనకూడని మాటలు
‘ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయకు’
‘అతిగా రియాక్ట్ కాకు. కంట్రోల్‌లో ఉండు’
‘సారీ చెప్పానుగా.. ఇంకా పాత విషయాన్నే పట్టుకుని వేలాడితే ఎలా’
‘ఏదేదో ఊహించుకోకు. నువ్వు భయపడుతున్నంత సీన్ ఏమీ లేదు’
‘అసలు సమస్య అంతా నువ్వే. నిన్ను నువ్వు మెరుగుపరుచుకో’
‘నువ్వు ఊరికే సణగడం ఆపితే అంతా అదే సర్దుకుంటుంది’
‘నీ ఇష్టమొచ్చింది చేసుకో. ఐ డోన్ట్ కేర్’
‘మన కథ ముగిసింది. నేను నేన్ను ఇక భరించలేను’
‘నేను చెప్పింది చేయకపోతే ఈ జన్మలో నేను నీతో మాట్లాడను’
Related Web Stories
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? సోయా బీన్స్ తినండి..
ఈ లక్షణాలు ఉంటే మీ మానసిక ఆరోగ్యం దిగజారినట్టే
దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు ఇవే..