ఇంట్లో కలబందను ఉంచుకోవడం  ఆరోగ్యానికి మంచిది

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీన్ని పడకగదిలో ఉంచుకోవచ్చు.

బాల్కనీ లేదా తోటలో ఉంచితే,ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

కలబంద మొక్కను పెంచేటప్పుడు వాస్తు నియమాలను పాటించి సరైన దిశను ఎంచుకోవాలి.

ఈ కలబందను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. పవిత్రంగా భావిస్తూ..ఇంట్లో పెంచుతారు.

ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సంపద, శ్రేయస్సుకు లోటు ఉండదని నమ్ముతారు.

కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది