దోశతో వెయిట్ లాస్ అవ్వొచ్చన్న సంగతి మీకు తెలుసా?

దోశలో క్యాలరీలు అనేది తక్కువగా ఉంటాయి.

 బరువు తగ్గాలనుకునే వారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎలాంటి సందేహం లేకుండా దోశను తీసుకోవచ్చు.

దోశ అనేది పిండి పదార్థాం కాబట్టి ఇందులో.ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఈ ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగేందుకు హెల్ప్ చేస్తుంది.

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు.. ఆయిల్ తక్కువగా ఉపయోగించి.. ప్లెయిన్ దోశ తింటే మంచిది.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.