ద్రాక్ష పండ్లు సమ్మర్,  రెయినీ సీజన్‌లో వస్తాయి.

ఏడాది మొత్తం డ్రై ఫ్రూట్స్‌ రూపంలో లభిస్తాయి వాటిని రోజూ నెలపాటూ తింటే ఏం జరుగుతుంది.

ద్రాక్షపండ్లు గ్రీన్, రెడ్, పర్పుల్ కలర్స్‌ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి.

వీటిని మీరు తింటున్నట్లైతే... మీరు అత్యంత ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తింటున్నట్లు లెక్క.

వీటిలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్ A, C, కాల్షియం, ఐరన్, విటమిన్ B6, మెగ్నీషియం ఉంటాయి

మీరు నెలపాటూ రోజూ ద్రాక్షపండ్లు తింటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీ ఆరోగ్యం ఒక్కసారిగా పెరిగిపోతుంది.

 ద్రాక్షలో నిండుగా యాంటీఆక్సిడెంట్స్ ఉండి ఇవి గుండెను కాపాడుతాయి వీటిలోని పాలీఫెనాల్స్ గుండెకు రక్షణగా నిలుస్తు చెడు కొలస్ట్రాల్‌ తగ్గిస్తుంది

 ద్రాక్షలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. పొట్టలో కొవ్వును తగ్గిస్తు మలబద్ధకం పోగడుతుంది