నిద్ర హాయిగా పట్టాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

  చక్కగా నిద్ర పట్టాలంటే ముందుగా భోజనం అనేది త్వరగా ముగించాలి.

  పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి

   కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల గాఢ నిద్రలోకి చేరుకుంటారు.

  మీరు నిద్రించే గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

  పడుకునే ముందు గోరు వెచ్చటి పాలను తాగండి.

 ఏదన్నా బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల కూడా నిద్రలోకి జారుకుంటారు.