మైక్రోవేవ్‌లో కొన్ని వస్తువులను
పెట్టడం ప్రమాదం.
ప్రధానంగా ఈ ఐదింటిని మాత్రం అందులో పెట్టకండి. అవేంటో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ బాక్సులను మైక్రోవేవ్‌లో అస్సలు పెట్టొద్దు.
లోపల వేడి కారణంగా కొన్ని విషపూరిత ఆహారపదార్థాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది.
మైక్రోవేవ్‌లో ఎప్పుడూ గుడ్లు అస్సలు పెట్టొద్దు.
వేడి కారణంగా గుడ్డు లోపల ఆవిరి చాలా వేగంగా పెరుగుతుంది. చివరికి పేలిపోతుంది.
పండ్లను కూడా మైక్రోవేవ్‌లో ఉంచడం మంచిది కాదు. అలా చేస్తే వాటి రుచి, ఆకృతిని కోల్పోతాయి.
అల్యూమినియం ఫాయిల్‌తో ఉన్న ఆహారాన్ని కూడా మైక్రోవేవ్‌లో ఉంచరాదు. ఇలా చేస్తే అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది.
Related Web Stories
హెయిర్ డై లు కాదు.. ఈ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
సహజంగా చుండ్రుకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు ఇవే..!
ఐదు నిమిషాల్లో తయారయ్యే స్పాంజి బ్రెడ్ దోశ..
గోధుమలు పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి