గోధుమలను నిల్వ చేయకపోతే
తేమ చేరి, పురుగులు పట్టి,
అంతా వృథా అయిపోతుంది.
గోధుమలు సురక్షితంగా ఉండేందుకు నమ్మకమైన చిట్కాలు అవసరం.
మన దేశంలో చపాతీలు, రొట్టెలు అన్నీ గోధుమలతోనే తయారు చేస్తారు.
రైతులు గోధుమలు సాగు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలో గోధుమలు నిల్వ ఉంటాయి.
గోధుమలను ఎండలో 3 నుంచి 5 రోజులు బాగా ఆరనివ్వాలి. విరిగిన, ముడుచుకుపోయిన, పాడైన గింజలను ఏరివేయాలి.
పిండి కంటే, పొట్టుతో ఉండే ఆరోగ్యకరమైన గోధుమ గింజలనే నిల్వ చేసుకోండి. ఆ పొట్టు గింజకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
కొద్దిగా పటిక ఇది తేమను పీల్చుకుంటుంది బోరిక్ పౌడర్ ఇది పురుగుల డైజెస్టివ్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది కలపవచ్చు.
ప్రతి 50 కిలోల గోధుమలకు కేవలం 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాడాలి. ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు.
Related Web Stories
ఈ దేశాలలో అక్షరాస్యత రేటు 100%..
నిమ్మకాయను ముఖం మీద రాసుకుంటే ఏమవుతుంది..
కీరాతో నోరూరించే కమ్మని పరోటా..
పట్టులాంటి ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే మందారం లో ఇది కలిపి రాయండి