నిమ్మకాయ ఆహార రుచికే కాదు చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన నివారణ

నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి

నిమ్మకాయను ముఖానికి రాసుకోవడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి

చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మార్చడానికి నిమ్మకాయ ప్రయోజనకరం

నిమ్మకాయ ముఖాన్ని శుభ్రపరుస్తుంది, చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది

నిమ్మకాయను రోజ్ వాటర్, అలోవెరా జెల్‌తో కలపి వాడాలి

15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

వారానికి 2-3 సార్లు మాత్రమే నిమ్మకాయను ముఖానికి వాడండి.