కీరాతో నోరూరించే
కమ్మని పరోటా..
ముందుగా మిక్సీలో దోస ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి రుబ్బుకోవాలి.
ఒక లోతైన పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి అందులో గోధుమపిండి, ఉప్పు, శనగపిండి, వాము, జీలకర్ర పొడి,
పసుపు, పంచదార బాగా కలిపి ఒక టీ స్పూను నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి.
పిండి తక్కువైతే మరికొంత కలుపుకోవచ్చు.
ఈ ముద్దని పావుగంట పక్కనుంచాలి.
తర్వాత కొంత కొంత పిండిని తీసుకొని మీకు ఇష్టమైన ఆకారంలో పరాటాలు చేసుకుని
పెనంపై నూనె లేదా నెయ్యితో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఇవి నిమ్మ, టమోటా పచ్చడితో బాగుంటాయి.
Related Web Stories
పట్టులాంటి ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే మందారం లో ఇది కలిపి రాయండి
మనదేశంలో ఈ ప్రదేశాలలో అప్పుడే అత్యధిక ఉష్ణోగ్రతలు..
వేసవిలో ఈ రాష్ట్రాలలో ఇవే స్పెషల్ డ్రింక్స్..
వేసవిలో ముఖానికి ఇది అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా