మనదేశంలో ఈ ప్రదేశాలలో అప్పుడే  అత్యధిక ఉష్ణోగ్రతలు.. 

భారతదేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి 

రాజస్థాన్‌లోని బార్మర్‌లో 45.6 C ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 6.8 డిగ్రీలు ఎక్కువ

రాజస్థాన్‌లో మరో నగరమైన చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీల సెల్సియస్ 

జోధ్పూర్‎లో 43.0 డిగ్రీల సెల్సియస్

రాజస్థాన్‌లోని కోటాలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 41.6 డిగ్రీల సెల్సియస్

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో 42.6 డిగ్రీల సెల్సియస్

ఢిల్లీలో 38.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి