వేసవిలో ఈ రాష్ట్రాలలో ఇవే
స్పెషల్ డ్రింక్స్..
ప్రతి రాష్ట్రానికి వాటికంటూ ఓ ప్రత్యేకత ఉంటూ ఆయా రాష్ట్రాలకు కొన్ని స్పెషల్ సమ్మర్ డ్రింక్స్ ఉన్నాయి
సట్టు షర్బత్, బీహార్ కాల్చిన శనగ పిండిని నీరు, నిమ్మకాయతో కలిపి చేస్తారు
ఆమ్ పోరా షర్బత్, పశ్చిమ బెంగాల్ పొగతో కాల్చిన పచ్చి మామిడి గుజ్జుతో చేస్తారు
లస్సీ, పంజాబ్
పెరుగును చక్కెరతో కలుపుతారు
బురాన్ష్ కా షర్బత్, ఉత్తరాఖండ్ బురాన్ష్ పువ్వులతో తయారు చేస్తారు
సోల్కాధి, మహారాష్ట్ర కోకుమ్, కొబ్బరి పాల మిశ్రమం
చాచ్, రాజస్థాన్
మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర, ఇంగువ కలిపి చేస్తారు
బెల్ కా షర్బత్, మధ్యప్రదేశ్
ఆపిల్ గుజ్జును నీరు బెల్లంతో కలుపుతారు
Related Web Stories
వేసవిలో ముఖానికి ఇది అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
పనస తొనలతో హల్వా.. సమ్మర్లో చాలా మంచిది..
2025లో అత్యంత శీతల ప్రదేశం ఈ నగరం..
భారత దేశంలో శక్తివంతమైన మహిళలు వీరే..